కాలమే కాల జ్ఞానం కార్యమే కార్య జ్ఞానం లోకమే లోక జ్ఞానం జీవనమే జీవన విధానం
ప్రతీది కార్యమై విజ్ఞానమై కార్యాచరణమై కాలంతో కార్యం ఏకమై విశ్వమంతా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది
మానవ జీవన కార్యాలలో అజ్ఞానమే అసమర్ధతతో ఎన్నో కార్యాలను అభివృద్ధి లేకుండా సాగిస్తుంది
విజ్ఞానంతో పాటు కార్యాచరణ సరైన సత్ఫలితాలతో పరిశుద్ధంగా కార్య గమనంతో అవగాహనతో సాగిపోతే కాల జ్ఞానం కార్య జ్ఞానం లోక జ్ఞానం సమపాలలో సాగిపోతూ ఆరోగ్యం అభివృద్ధి ప్రశాంతత ఆనందం కలుగుతూనే ఉంటాయి
ప్రకృతి కార్యాలను గమనిస్తూ ఉంటే అవగాహనతో ఎన్నో విజ్ఞాన విషయాలు తెలుస్తూనే జీవన విధానాన్ని అభివృద్ధితో ఆరోగ్యంతో ప్రశాంతతో సాగిస్తాయి
ప్రకృతిని పరిశుద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ జీవిస్తే చాలు మన జీవితం జీవన విధానం సరైన కార్యాలతో పర్యావరణమైన వాతావరణంతో ఋతువులకు అనుగుణంగా అవసరాలకు సౌకర్యంగా కావలసినవి పుష్కలంగా ఆహార ఆరోగ్యంతో లభిస్తూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion