ప్రయత్నం లేదు శ్రమించడం లేదు కార్య సాధన లేదు కార్య జ్ఞానం లేదు మనస్సులో అనుకోవడం మొక్కుబడి (అనుమానం చెందకుండ) తీర్చుకోవడం ఖర్చులు చేసుకోవడం అభివృద్ధిని ఆలోచించకుండా సాగిపోవడం
ఒక అవసరాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రయత్నాన్ని ప్రారంభించాలి కార్య సాధనను విజ్ఞానంతో పెంచుకోవాలి నైపుణ్యంతో పరిష్కారిస్తూ తీర్చుకోవాలి ఆ తర్వాత ఫలితాన్ని స్మరిస్తూ ప్రకృతిని పరిశుద్ధంగా ప్రశాంతగా పవిత్రంగా ప్రార్థించాలి కుటుంబాన్ని ఆహారంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో విజ్ఞానంతో అనుబంధంతో అభివృద్ధి చేసుకుంటూ రక్షించుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion