12, అక్టోబర్ 2026, సోమవారం

సమయానికి కార్యాలెన్నో కార్యాలలో సమస్యలెన్నో సమస్యలతో ఖర్చులెన్నో

సమయానికి కార్యాలెన్నో కార్యాలలో సమస్యలెన్నో సమస్యలతో ఖర్చులెన్నో  
కార్యాలు కలుగుతూనే ఉంటాయి సమస్యలు సాగుతూనే ఉంటాయి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి 

ఆనాటి కార్యాలకు ఆలోచనలు తక్కువ సమస్యలకు పరిష్కారాలు ఒకే విధంగా సూటిగా ఉంటాయి 
ఈనాటికి కార్యాలకు ఆలోచనలు ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు ఎన్నో విధాల వివిధ రకాలుగా ఖర్చులతో ఉంటాయి 


--వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion