అజ్ఞానం నుండి విజ్ఞానం కలుగుతుంది
భయం నుండి అభయం కలుగుతుంది
అశుద్ధం నుండి పరిశుద్ధం కలుగుతుంది
అకార్యం నుండి కార్యక్రమం సాగుతుంది
అసాధన నుండి సాధన కలుగుతుంది
విఫలం నుండి ఫలితం అన్వేషిస్తుంది
అపజయం నుండి విజయం సాధ్యమవుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion