మరణమా! దేహాన్ని సురక్షితంగా జీవంతో నిరంతరం సాగించవా
సమస్యలు కార్యక్రమాలు ఎన్నో ఎదుగుదలకు అసౌకర్యంగా సాగుతూనే ఉన్నాయి
సమస్యలను పరిష్కారించుటకు జీవించుటలో ఎంతో కాలం అవసరమవుతున్నది
శ్రమించుటలో సరైన కార్య ఫలితాలు లేక సమస్యలు అలాగే సాగుతూ మరెన్నో క్రొత్త సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి
శ్రమించుటలో సహనం సామర్థ్యం తగ్గిపోతూనే ఉన్నాయి గాని కార్యఫలితం నిండుగా కలుగుటలేదు
శ్రమించుటలో అనారోగ్యం కలుగుతున్నా జీవన విధానాన్ని సాగించుటలో కార్యఫలితం కలుగుటలేదు
జీవించుటలో అభివృద్ధి లేనప్పుడు జీవితం అసమర్ధతో అనారోగ్యంతో సాగుతూ వెళ్ళిపోతున్నది
కార్యఫలితానికి శ్రమతో పాటు అపారమైన నైపుణ్యమైన విజ్ఞానం ఉన్నా అధికారం సహకరించుట లేదు
అపారమైన శ్రమకు గుర్తింపు లేనప్పుడు వయస్సు పెరుగుతుంది కాని కార్యఫలితం ఉండదు అభివృద్ధి కలగదు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion