సమస్య ఉన్నప్పుడు ప్రతి రోజు రెండు సార్లు కార్య ప్రయత్న సాధన చేయాలి
సమస్య చాలా ఇబ్బందిగా పరిష్కారం చాలా సాధనతో కూడి ఉంటుంది
సమస్యను పరిష్కారించేందుకు విజ్ఞానం అనుభవం కార్య సాధన శ్రమ శ్రద్ధ సహనం సామర్థ్యం కార్యక్రమ కార్యాచరణ మానవ సమైక్యత ఐశ్వర్యం అవసరమవుతాయి
కార్య ప్రయత్నం రోజుకు ఒక్క సారి చేసినా కార్య సాధన చాలా సమయం సమయోచితంగా సాగించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion