సూర్యుడు సూర్యోదయంతో ప్రకాశిస్తూనే ప్రతి ఇంటిని పరిశుద్ధం చేస్తున్నాడు
పరిశుద్ధమైన వెలుతురుతో మేధస్సును ఉత్తేజం చేస్తూ కార్యాలను సాగిస్తున్నాడు
పరిశుద్ధమైన పరిమళమైన పంచభూతాలు సూర్యోదయంతో ఇంటి లోపలికి ప్రవేశించి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి
స్వచ్ఛమైన పంచభూతాలు నిస్వార్థంతో అన్ని జీవులకు సహనాన్ని సామర్థ్యాన్ని ప్రతి రోజు కలిగిస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion