ఏకాగ్రత ఉంటేనే ఆలోచనలు ఒక విషయాన్ని వివరంగా వరుసలో కలుపుతూ ప్రశాంతంగా పరిశోధిస్తాయి
ఆలోచనలపై ధ్యాస ఉంచడమే ఏకాగ్రత ఆ ఏకాగ్రతతో ఆలోచనల అర్థాన్ని గమనించడమే విషయాల పరిశోధన
కార్యాచరణ కూడా ఏకాగ్రతతోనే సరైన రీతిలో కార్యక్రమాలతో సక్రమంగా ఒక సిద్ధాంతంగా సాగిపోతుంది
ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో ఆలోచిస్తూ ఏకాగ్రత వహిస్తేనే సక్రమంగా సాగిపోతూ విజయాన్ని కలిగిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion