జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతూ ఉండాలి
కార్యక్రమాల సాధన విజ్ఞానంగా శ్రమతో సాగిపోతూ కార్య ఫలితం విజయవంతంగా సాగిపోవాలి
సమస్యలకు కావలసిన విజ్ఞానం అవగాహన సామర్థ్యం అనుభవం పరిష్కారమవుతూ సాగాలి
సమస్యలు విజ్ఞాన ఆలోచనలతో సాగించే కార్యక్రమాల పరిశోధనం కార్య విధాన ప్రణాళికం
సమస్యలు అవసరమైనవిగా సౌకర్యవంతమైనవిగా విజ్ఞానవంతమైనవిగా ఆశతో కూడా ఉంటాయి
సమస్యలు అజ్ఞానంతో అజాగ్రత్తతో అనారోగ్యంతో అసమర్ధతతో అలాగే పేదరికంతో కూడా ఉంటాయి
నిరంతరం విజ్ఞానంతో శ్రమిస్తూ ఐశ్వర్యంతో ఎదుగుతూ అపారంగా అభివృద్ధి చెందుతూ సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion