8, అక్టోబర్ 2026, గురువారం

సంపాదన లేకుండా ఖర్చు లేదు ఖర్చు లేకుండా అభివృద్ధి లేదు

సంపాదన లేకుండా ఖర్చు లేదు ఖర్చు లేకుండా అభివృద్ధి లేదు 
ఖర్చు లేకుండా జీవనం లేదు అభివృద్ధి లేకుండా జీవితం లేదు 

సంపాదన ఖర్చు కోసమే కానీ విజ్ఞానం కూడా శ్రమకు ఫలితం కావాలి సంపాదనగా మారాలి 
అభివృద్ధి జీవితం కోసమే కానీ ఖర్చు జీవనం కోసమైనా కొంత పొదుపు చేసుకుంటేనేగా అభివృద్ధి కలుగుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion