11, అక్టోబర్ 2026, ఆదివారం

కొబ్బరి నీరు అమృతం అద్భుతం పరిశుద్ధం పవిత్రం

కొబ్బరి నీరు అమృతం అద్భుతం పరిశుద్ధం పవిత్రం 
కొబ్బరి పాలు కొబ్బెర పదార్ధం ఆహరం అమృతత్త్వం  
కొబ్బరి కాయ ప్రకృతి పరమ తత్త్వం పరమాత్మత్త్వం 

కొబ్బరి కాయ స్వచ్ఛమైన సంపూర్ణమైన సామర్థ్యమైన స్వరూపం 

కొబ్బరి కాయ త్రిద్వారమైన త్రిగుణమైన త్రిశుద్ధమైన త్రివర్ణమైన త్రికాలమైన తీర్థం పాలు కొబ్బెర స్వరూప స్వభావత్త్వం శుభ కార్య ప్రతిఫలార్థం ఆహార అమృతత్త్వం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion