5, అక్టోబర్ 2026, సోమవారం

ఇంటిలో ఉన్న మలినాన్ని (వ్యర్థాన్ని) ఎంత త్వరగా ఎంత దూరంగా తరలిస్తే అంతటి స్వచ్ఛత పరిశుద్ధత కలుగుతుంది

ఇంటిలో ఉన్న (ఏర్పడే) మలినాన్ని (వ్యర్థాన్ని) ప్రతి రోజు త్వరగా ఎంత దూరంగా తరలిస్తే అంతటి స్వచ్ఛత పరిశుద్ధత ఇంటి ప్రదేశానికి కలుగుతుంది  
ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు మలినం వ్యర్థం ఆచరణగా తరలిస్తేనే సమాజం స్వచ్ఛత పరిశుద్ధత పొందుతూనే ఉంటుంది 

ప్రతి మనిషి పరిశుద్ధమవుతూ ప్రతి ప్రదేశం పర్యావరణం చెందుతూ ప్రతి జీవి ఆరోగ్యంతో జీవిస్తూ ప్రశాంతంగా సాగిపోతుంది 

ఇంటిని సమాజాన్ని కాలుష్యం లేకుండా చేసుకుంటూ ప్రకృతి పర్యావరణంతో పరిశుద్ధమైన స్వచ్చతతో నాణ్యతగా సామర్థ్యంతో శ్రమిస్తూ ఆరోగ్యంతో జీవించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion