ప్రపంచంలో విజ్ఞానం ఎదుగుతూనే ఉంటుంది సంపాదన పెరుగుతూనే ఉంటుంది ఖర్చులు సమస్యలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి
ఎవరికీ ఎంత విజ్ఞానం ఉందో ఎవరికీ ఎంత సంపాదన ఉందో ఉద్యోగమే తెలుపుతుంది
ఉద్యోగంలో సంపాదన ఒక విధంగా ఉంటుంది వ్యాపారంలో సంపాదన ఇంకొక విధంగా ఉంటుంది
ఉద్యోగానికి విజ్ఞానమే పెట్టుబడి వ్యాపారానికి ఐశ్వర్యమే పెట్టుబడి
ఉద్యోగంలో శ్రమించే సమయ వేళలు నిర్ణీతమైన ప్రణాళికతో ఉంటాయి
ఉద్యోగంలో మనకు కేటాయించిన పనిని మాత్రం నిర్ణీత సమయంలో సంపూర్ణ ఫలితంతో పూర్తి చేయగలిగితే చాలు
వ్యాపారంలో శ్రమించే సమయ వేళలు సామర్థ్యంపై లేదా ఖాతాదారుల కొనుగోలు సమయ వేళలతో ఆధారపడి ఉంటాయి అలాగే వ్యాపారంలో ఎన్నో రకాల కార్యాలను తనిఖీ చేస్తూనే ఉండాలి ఖర్చులను భరిస్తూనే ఉండాలి
ఐశ్వర్యం వ్యాపార విజ్ఞానం శ్రమ సామర్థ్యం పెట్టుబడిగా సాధ్యం కాకపోతే విజ్ఞానంతోనే ఉద్యోగం తెచ్చుకోవడం ప్రదానం కొంతవరకు శ్రమతో సాధ్యం తెలివితేటలకు జీవన విధాన కార్యాచరణకు మహా లక్ష్య లక్షణ సాంప్రదాయం
సంపాదన లేకుండా ఉంటే కుటుంబ అభివృద్ధి లేకుండా విజ్ఞానం ఎదుగుదల చెందకుండా జీవన విధానం ఎన్నో సమస్యలతో అసమర్ధతతో సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion