13, అక్టోబర్ 2026, మంగళవారం

మేధస్సులో యంత్ర విజ్ఞానం సాగుతున్నది యంత్రంలో మేధస్సు విజ్ఞానం పనిచేస్తున్నది

మేధస్సులో యంత్ర విజ్ఞానం సాగుతున్నది యంత్రంలో మేధస్సు విజ్ఞానం పనిచేస్తున్నది  

నేటి యంత్రములు ఎన్నో కార్యాలను అద్భుతంగా త్వర త్వరగా శక్తివంతంగా ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి 

నేటి యంత్రములు అనేక రకములుగా అనేక విధములుగా ఎన్నో కార్యములకు ఉపయోగపడేలా సృష్టించబడుతున్నాయి 

యంత్ర విజ్ఞానం కూడా ఎందరో మేధావులకు అర్థం కానట్లుగా మహా మర్మం వలే సృష్టించబడుతున్నాయి 

--  వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion