7, అక్టోబర్ 2026, బుధవారం

ఏ భాష విజ్ఞానాన్ని నేర్చుకున్నా జీవన విధానాన్ని సులభం చేసుకోవాలి

ఏ భాష విజ్ఞానాన్ని నేర్చుకున్నా జీవన విధానాన్ని సులభం చేసుకోవాలి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి 
జీవించుటలో జీవన విధానం ఎల్లప్పుడు సమస్యలతోనే ఇబ్బందులతోనే సాగిపోతే విజ్ఞానం లేనట్లు తెలుస్తుంది  

విజ్ఞానాన్ని కార్యాచరణ ద్వారా శ్రమించుటలో సమస్యలను నైపుణ్యంతో పరిష్కారం చేసుకోవాలి 
శ్రమించుటలో ఉన్న నైపుణ్యాన్ని సంపాదన చేసుకుంటే సమస్యల పరిష్కారం సంపూర్ణంగా పరిపూర్ణమవుతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion