15, అక్టోబర్ 2026, గురువారం

పరిశుద్ధమైన పంచభూతాల పర్యావరణ ప్రదేశం ప్రశాంతమై ఉన్నదా

పరిశుద్ధమైన పంచభూతాల పర్యావరణ ప్రదేశం ప్రశాంతమై ఉన్నదా 
పరిపూర్ణమైన పర స్వభావాల పరమార్థ పర తత్త్వం పరమాత్మమై ఉన్నదా 

పరిమళమైన పుష్పముల పత్రహరిత ప్రభాతం ప్రచోదయమై ఉన్నదా 
పరిశోధనమైన ప్రజ్ఞానముల ప్రభోధన ప్రభూతం ప్రసూతనమై ఉన్నదా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion