30, అక్టోబర్ 2026, శుక్రవారం

విజ్ఞాన మంత్రాన్ని తెలుసుకుంటే యంత్రాన్ని సృష్టించగలవు

విజ్ఞాన మంత్రాన్ని తెలుసుకుంటే యంత్రాన్ని సృష్టించగలవు  
యంత్రంతో తాంత్రిక విధాన కార్యాలను దినచర్య కార్యాలుగా సాగించగలవు 

యంత్రాలతో ఖర్చులు ఉంటాయి పొదుపులు ఉంటాయి సమయాలు తగ్గిపోతాయి ఆలస్యం అవుతాయి 
దూరాలను త్వరగా చేర్చుతాయి ఆలస్యంగా చేర్చుతాయి కాలక్షేపాన్ని ఇస్తాయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి 
ఆకర్షణను కలిగిస్తాయి ద్వేషింపజేస్తాయి లాభాలను సాగిస్తాయి నష్టాలను సాగిస్తాయి (కలిగిస్తాయి)
సహజత్త్వాన్ని తగ్గిస్తాయి కృత్రిమ తత్త్వాన్ని పెంచుతాయి 

సామర్థ్యం ఉంటే ఎంత కాలమైనా సాగిపోతాయి లేదంటే పని తీరులో లోపాల ద్వారా విఫలమై విధ్వంసాన్ని సృష్టిస్తాయి కాలుష్యాన్ని పెంచుతాయి 
ఒక వైపు విజ్ఞానాన్ని పెంచుతాయి మరోవైపు అజ్ఞానాన్ని సాగిస్తాయి 

యంత్ర విజ్ఞానం అర్థమైతే క్షణంలో కార్యాలు ముగిసిపోతాయి తెలియకపోతే సంవత్సరాలైనా తెలుసుకోలేవు 


-- వివరణ ఇంకా ఉన్నది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion