మానవుడు ఆది కాలం నుండి విజ్ఞానంతో ఎదుగుతూ వస్తున్నా సమస్యలను పెంచుకుంటూ సాగుతున్నాడు
నేటి సమస్యలకు మానవ విజ్ఞానం చాలదు మానవ కార్యక్రమ విధానం సాధారణంగా సహన స్థితితో ఉండదు
నేటి మానవ జీవన విధానం మారుతూనే సాగుతున్నది సమస్యల వలయం ఏర్పడుతూనే చుట్టుకుంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion