16, అక్టోబర్ 2026, శుక్రవారం

సంపాదన లేకున్నా ఆరోగ్యంతో జీవించాలి

సంపాదన లేకున్నా ఆరోగ్యంతో జీవించాలి 

ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆలోచించాలి శ్రమించాలి సంపాదించాలి నేర్చుకోవాలి విజ్ఞానం చెందాలి అభివృద్ధిని సాధించాలి పరిశుద్ధంగా ఉండాలి 

సమస్యలను పరిష్కారించుకోవాలి సంపాదనను ఐశ్వర్యం చేసుకోవాలి ఆహారాన్ని ఆరోగ్యం చేసుకోవాలి 
కార్యాలను పరిశుద్ధం చేసుకోవాలి ప్రదేశాన్ని పరిమళంగా ఉంచుకోవాలి సమయాన్ని సమయోచితం చేసుకోవాలి 

సహనాన్ని ప్రశాంతం చేసుకోవాలి సామర్థ్యాన్ని శ్రమించడం చేసుకోవాలి శ్రమను విజ్ఞాన సాధన సంపాదన చేసుకోవాలి విశ్రాంతిని ఆరోగ్యం చేసుకోవాలి ఆలోచనలను ఉత్తేజం చేసుకోవాలి సమయాన్ని సమస్యల పరిష్కారంకై ఉపయోగించుకోవాలి 

శ్రమ నుండే సర్వాన్ని గ్రహిస్తూ అవసరమైన వాటిని పొదుపుగా సమకూర్చుకుంటూ కార్యాచరణ అభివృద్ధితో ఎదుగుతూ పరిశుద్ధతతో జీవిస్తూ తరతరాలుగా సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion