తన ఇంటి పరిధి వరకే తన స్తోమత ఉంటే తన కోసమే జీవించగలడు
తన స్తోమత మీ ఇంటి పరిధిలో కూడా కలిగి ఉంటే సహాయకుడిగా జీవించగలడు
తన స్తోమత సమాజం పరిధిలో కూడా సాగుతూ ఉంటే నాయకుడిగా జీవించగలడు
తన స్తోమత గ్రామం పరిధిలో కూడా సమర్థంగా ఉంటే మహా నాయకుడిగా మహాత్ముడిగా జీవించగలడు
ఎవరి స్తోమత ఎంత వరకు ఉన్నా ఉత్తముడిగా జీవిస్తూ ఉంటే చాలు తన పరిధి తనను రక్షిస్తుంది
శ్రమించే సామర్థ్యాన్ని ఉన్నతమైన విజ్ఞాన జీవితం కోసం కుటుంబం అభివృద్ధి చెందడం కోసం ఉపయోగించుకుంటే చాలు జీవన విధానం ఆరోగ్యంతో ప్రశాంతంగా సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion