28, అక్టోబర్ 2026, బుధవారం

శ్రమించాను జీవించాను జీతం లేదు జీవితం లేదు

శ్రమించాను జీవించాను జీతం లేదు జీవితం లేదు  
కాలం ధరలతో మారిపోతుంది జీవితం జీతం లేకుండా మరణంతో సరిపోతుంది 

శ్రమకు ఫలితం సరిపోదు జీవితానికి జీతం సరిపోదు 
జీవనం అధిక ధరల ఖర్చులతో సాగుతున్నా శ్రమ సహనం సామర్థ్యం లేక అనారోగ్యంతో సాగుతున్నది 

యజమానులకు శ్రమ స్వభావం తత్వనం తెలియదు  
శ్రామికులకు అధికార ఫలితం పెత్తనం సరిపోవుటలేదు 

అధికారులకు యజమానులకు సరైన ఫలితం అడిగితే శ్రమ కూడా దొరకదేమోనని జీవన విధాన ఆకలి భయం దేహమంతా నిండుకున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion