పిలుపులే లేని బంధుత్వమా పలుకులే లేని బంధనమా పరిచయాలే లేనట్లుగా ప్రవర్తించే సంబంధమా
జీవించుటలో దూరంగా వెళ్ళిపోతూ అలాగే మరచిపోతూ బంధాలు తెలియనట్లుగా సాగే ప్రవర్తనమా
కనిపిస్తున్నా మౌనంతో సాగే నేత్రత్త్వమా ముఖ పరిచయం ఉన్నా చూడలేని తనమా చూపులలో మరుపే సాగునా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion