అనంత పద్మనాభ స్వామీ! నీ పద్మశ్రీ కమలంతో ప్రతి ఇంటిని దర్శించవా
ప్రతి ఇంటి పరిస్థితులను పరిశోధించి విజ్ఞాన శ్రమ కార్యములతో భాగ్యములను కలిగించవా
ప్రతి ఉత్తమ పురుషోత్తమ మానవుని జీవన పరిస్థితి శ్రమకు ఫలితం లేనట్లు సాగిపోతున్నది
బ్రంహాండ నాయకుడివై శ్రమించే మానవులకు జీవులకు సుశీలత్వమైన జీవితాన్ని అందించవా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion