సంపాదనను వదులుకుంటే జీవితం యొక్క పరమార్థం తెలియకపోవచ్చు కాని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోలేవు
సంపాదన నుండే సర్వ జీవన విధాన కార్యాలు సాగుతాయి ఆహార ఆరోగ్య ఆలోచన సామర్థ్యములు కలుగుతాయి
సంపాదన నుండే అవసరాలు సౌకర్యాలు సమకూరుతూ బంధాలు అనుబంధాలు సంబంధాలు అనుకూలంగా ఏర్పడుతాయి
సంపాదనతో సర్వం సిద్ధం సమయం ఆనందనీయం బంధం ఆత్మీయం సంతోషకరం కార్యం విజ్ఞాన ఫలితార్ధం శుభం ప్రయోజనం అభివృద్ధినీయం అనుభవాత్మకం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion