17, అక్టోబర్ 2026, శనివారం

ఊరిలో ఇల్లు ఐనా ఉండాలి లేదా దేవాలయం ఐనా ఉండాలి

ఊరిలో ఇల్లు ఐనా ఉండాలి లేదా దేవాలయం ఐనా ఉండాలి 

ఒక ఊరికి (గ్రామానికి పట్టణానికి నగరానికి దేశానికి) లేదా ఏదైనా ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నామంటే అక్కడ ఒక్క ఇల్లు ఐనా ఉండాలి లేదా ఒక్క దేవాలయమైనా ఉండాలి లేదా పరిశుద్ధమైన ప్రత్యేకమైన ప్రసిద్ధమైన ప్రకృతి 
ప్రతిరూపమైనా ఉండాలి లేదా మానవ మహా నిర్మాణమైనా ఉండాలి లేదా ఇతర జీవుల సంచారమైనా లేదా ఏదో ఒక కారణమైనా కార్య ప్రభావమైనా ఉండాలి 

ప్రయాణించుటలో ఎన్నో సందర్శించుకుంటాము అందులో భక్తి సంతోషం ఆనందం అద్భుతం ఆశ్చర్యం ఇలా ఎన్నో కార్య విశేషాలు విశిష్టతలు ఎన్నో ఉంటాయి 
సమస్యలు ప్రమాదాలు ప్రచారాలు ఉత్సవాలు ఎలా ఏవి జరిగినా ప్రయాణాలు ప్రపంచమంతా విపరీతంగా అయోమయంగా సాగుతూనే ఉంటాయి 

అనవసరంగా ప్రయాణించడం కంటే సమయోచితంగా సందర్భోచితంగా అవసరంగా జాగ్రత్తగా సురక్షితంగా అన్ని వైపులా ప్రతి వైపులా ప్రతి క్షణం ప్రతీది గమనిస్తూ ప్రయాణించండి 


-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion