14, అక్టోబర్ 2026, బుధవారం

రాత్రివేళలో కూడా యంత్రాలతో కాలక్షేపాన్ని సాగిస్తూ అనారోగ్యం చెందుతున్నారు

రాత్రివేళలో కూడా యంత్రాలతో కాలక్షేపాన్ని సాగిస్తూ అనారోగ్యం చెందుతున్నారు 
యంత్రదృష్టితో మేధస్సు ఉత్తేజం చెందడం వలన ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నారు 

ప్రతి రోజు యంత్రానికే పరిమితమై రాత్రి వేళలో కూడా సమయాన్ని సాగిస్తూ అనారోగ్యం చెందుతున్నారు 
బాధ్యతలను మరచిపోతూ శ్రమించడం తెలియనట్లు కార్యాలను చేసుకోలేనట్లు జీవన విధానాన్ని అసమర్ధతతో సాగిస్తున్నారు 

కాలాక్షేపమే జీవితమని కాలాన్ని కార్యరహితంగా చేసుకుంటూ కుటుంబాన్ని అనాభివృద్ధితో సాగిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion