ఆనాడు శ్రమించకపోతే సాధన చేయకపోతే ఈనాడు అభివృద్ధి చెందేవాడిని కాను
ఈనాడు కోట్ల సంపాదనతో ఐశ్వర్యంతో జీవిస్తున్నారంటే వారు లేదా వారి పూర్వ కుటుంబం ఆనాడు శ్రమిస్తూ సాధన చేస్తూ సంపాదన చేస్తూ సాగుతూ వస్తున్నారని తెలుస్తుంది
మీరు కూడా నేటి నుండి శ్రమిస్తూ సాధన చేస్తూ సంపాదన చేస్తూ జీవిస్తే రేపటి కాలంలో ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆహారంతో ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించే భాగ్యమైనను కలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion