12, అక్టోబర్ 2026, సోమవారం

జీవితాన్ని మార్చే ఆలోచనలు ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాని దానికి తగ్గ శ్రమ సామర్థ్యం ఐశ్వర్యం లేదు

జీవితాన్ని మార్చే ఆలోచనలు ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాని దానికి తగ్గ శ్రమ సామర్థ్యం ఐశ్వర్యం లేదు  

ఒక ఆలోచన ఒక కార్యంగా సాగాలంటే మానవ ప్రయత్నం విజ్ఞానంగా సామర్థ్యంగా శ్రమతో ధైర్యంగా సాధనగా శ్రద్ధగా సహనంతో సమయోచితంగా ఐశ్వర్యంతో సమైక్యతతో సాగాలి 

నేటి కాలంలో మన కార్యాలను సాగించేందుకు ఎన్నో రకాల యంత్రాలు ఉన్నాయి అలాగే మానవుని సాధన కంటే తక్కువ కాలంలో కార్యాలను యంత్రాలు ముగించేస్తాయి 

నేటి కాలంలో కార్యాలను సాగించేందుకు మానవ విజ్ఞానం కంటే యంత్రాల సాధన ఎంతో అవసరం ఎన్నో విధాల ప్రతిఫలం మానవ శ్రమకు సహకారం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion