మానవునికి శ్రమ సంపాదనను మించిన కార్యములు ఏమున్నాయి
శ్రమ సంపాదనతోనే సర్వ కార్యములు విశ్వమంతా సాగుతున్నాయి
శ్రమ నుండే సూర్యోదయం మెలకువతో ఆరంభమై విజ్ఞాన కార్యములు ప్రారంభమై పరిశుద్ధమైన ప్రదేశాలుగా మార్చుకుంటూ ఉత్తేజమైన మేధస్సుతో ఆలోచనలతో ఆరోగ్యవంతమైన దేహంతో శరీర సామర్థ్యంతో సర్వ శుభ కార్యములు సాగుతూ సూర్యాస్తమయాన కార్య సిద్ధి ప్రసిద్ధి ప్రతిఫలం కలుగుతూ విశ్రాంతి ప్రశాంతత అందుతుంది
శ్రమ ఫలిత సంపాదనలో ఐశ్వర్యం ఆరోగ్యం ప్రశాంతత ఆహారం ఆననం సంతృప్తి పుష్ప పరిమళం సుగంధం సుగుణం ఉత్తేజం సామర్థ్యం ఉపాయం మహా కార్యం ప్రకృతి అభివృద్ధి పరిశుద్ధత పరిపూర్ణత పర్యావరణం ఏదైనా కలగవచ్చు
ప్రస్తుత భవిష్య శుభ కార్యముల కోసం ఎలాగైనాన ఎప్పుడైనా ఎవరైనా విజ్ఞానంతో శ్రమించవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion