19, అక్టోబర్ 2026, సోమవారం

నేడు బహిరంగంగా సాగే ఉత్సవాలలో సంబరాల కంటే ప్రమాదాలే ఎక్కువగా కలుగుతున్నాయి

నేడు బహిరంగంగా సాగే ఉత్సవాలలో సంబరాల కంటే ప్రమాదాలే ఎక్కువగా కలుగుతున్నాయి సాగుతున్నాయి 

మానవులు ఎక్కువగా ఎక్కడ ఉంటే లేదా ఎక్కడ కలుసుకుంటే అక్కడ అన్ని రకాల ఇబ్బందులతో పాటు ఎన్నో రకాల సమస్యలు సాగుతూ ప్రమాదాలు చోటు చేకుంటాయి 
అనేకమైన జన సమూహంలో ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక ప్రమాదం ఒక చోటు నుండి మనకు కలుగుతూనే ఉంటుంది ప్రాణాలకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతూనే ఉంటాయి 

నేడు పండుగలు అంటే సంతోషాలుగా సాగటం లేదు ప్రమాదాలుగా సాగుతున్నాయి 
ప్రతి పండుగకు సమాజంలో ఏదో ఒక అపాయంతో ఎందరో గురి అవుతూ మరణిస్తూనే ఉన్నారు 

ప్రతి పండుగను ఇంటిలో కూడా జాగ్రత్తగా చేసుకోవాలి సురక్షితంగా సంతోషంగా ఆరోగ్యంగా సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion