యంత్రములు సృష్టించిన వారి మేధస్సులలోనే మర్మ తంత్రముల విజ్ఞానములు నిక్షిప్తమై ఉన్నాయి
యంత్రములను పరిశోధించు వారికే తెలియును యంత్ర మంత్ర విజ్ఞాన ఉపయోగ ప్రయోజనములు మరియు వాటి మరమ్మత్తులు వాటిని నడిపించుటకు అవసరమయ్యే పరికరములు పని విధానములు యంత్ర కార్య ప్రమేయములు
యంత్రములలో కూడా ఎన్నో రకాల ఎన్నో విధాల ఎన్నో మార్పుల రూపములు ఉన్నాయి ఇంకా ఇన్నో మరెన్నో విజ్ఞాన మంత్రములచే వివిధ అనుభవాల పరిశోధనాలచే సృష్టించబడుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion