ఎందరివో వృద్ధ్యాప్య జీవిత కాలం యంత్రాలతో కాలక్షేపంగా సాగుతున్నాయి
శ్రమించే సామర్థ్యం అటుఇటుగాఉంటూ ఆరోగ్యం ధైర్యం విశ్వాసాన్ని దృఢంగా లేకుండా జీవితాలు సాగుతున్నాయి
వృద్ధాప్యంలో శ్రమించే వారు ఉన్నా వారికి సహకరించే కార్యక్రమ పనులు సమాజంలో లభించడం చాలా కష్టం
ఉత్తేజంగా విజ్ఞానంతో ఆరోగ్యంతో సహనంతో శ్రమించే వృద్ధులకు చాలా అరుదుగా సమాజంలో వివిధ రకాల పనులు లభిస్తాయి
వృద్ధాప్యంలో శ్రమించే సామర్థ్యం ఉన్నా ఆకార రూప ముఖంలో ఉత్తేజం తేజస్సు నైపుణ్యత ఉంటేనే పని లభించే అవకాశాలు అరుదుగా ఉంటాయి
సంపాదనకు వయస్సుతో పోల్చవద్దు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion