23, అక్టోబర్ 2026, శుక్రవారం

జన్మించిన నాటి నుండి మరణించే దాక మేధస్సును సాన పెడుతున్నా

జన్మించిన నాటి నుండి మరణించే దాక మేధస్సును సాన పెడుతున్నా (పదును పెడుతున్నా) జీవించుటలో విజ్ఞానం చాలటం లేదు సమస్యలు తీరటం లేదు ప్రశాంతత కలగటం లేదు 
శరీరానికి శ్రమించుటలో సహనం సామర్థ్యం ఆరోగ్యం కుదుటగా ఉండటం లేదు జీవన విధానం సాధారణ ఫలితంగా కూడా సాగటం లేదు 

శ్రమ ఫలితం సరిగ్గా ఉంటేనే జీవితం జీవన విధానం సరైన విధంగా సాగుతుంది కుటుంబం విజ్ఞాన ఆరోగ్యంతో అభివృద్ధి చెందుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion