దుఃఖం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దుఃఖం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2016, బుధవారం

ఆహారం వృధా ఐతే అనారోగ్యం కలుగునా

ఆహారం వృధా ఐతే అనారోగ్యం కలుగునా
కాలం వృధా ఐతే విజ్ఞానం తరుగునా
ధనం వృధా ఐతే దుఃఖం పెరుగునా
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా! 

5, జులై 2016, మంగళవారం

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు
జీవించుటలో ఏది కలిగినా తాత్కాళిక సంభోగమే
అధిక సంతోషంలో అతిశయోక్తి ఎంతని చెప్పలేవు
అల్ప దుఃఖంలో అసంతృప్తి ఏమని వివరించలేవు
మనస్సులోనే విజ్ఞాన పరిశోధనతో ముందుకు సాగేవు
అనుభవమే మరణ జన్మల జీవన జీవిత భావ బంధాలు