పూజించుటలో లేవు పరమాత్మా
ధ్యానించుటలో లేవు పరమాత్మా
అన్వేషించుటలో లేవు పరమాత్మా
పరిశోధించుటలో లేవు పరమాత్మా
స్మరించుటలో లేవు పరమాత్మా
ధరించుటలో లేవు పరమాత్మా
దర్శించుటలో లేవు పరమాత్మా
దహించుటలో లేవు పరమాత్మా
అంతర్భావంలో లేవు పరమాత్మా
అంతరత్త్వంలో లేవు పరమాత్మా
అంతరాత్మలో లేవు పరమాత్మా
పర ఆత్మలలో లేవు పరమాత్మా
పరిశుద్ధతలో లేవు పరమాత్మా
పవిత్రతలో లేవు పరమాత్మా
పర్యావణలో లేవు పరమాత్మా
పత్రహరితలో లేవు పరమాత్మా
విశ్వకాంతిలో లేవు పరమాత్మా
విశ్వజ్యోతిలో లేవు పరమాత్మా
విశ్వధ్యాసలో లేవు పరమాత్మా
విశ్వధ్యానలో లేవు పరమాత్మా
విశ్వభాషలో లేవు పరమాత్మా
విశ్వశ్వాసలో లేవు పరమాత్మా
విశ్వయాసలో లేవు పరమాత్మా
విశ్వయాత్రలో లేవు పరమాత్మా
విశ్వకర్మలో లేవు పరమాత్మా
విశ్వమర్మలో లేవు పరమాత్మా
విశ్వబ్రంహలో లేవు పరమాత్మా
విశ్వభ్రమలో లేవు పరమాత్మా
విశ్వభూమిలో లేవు పరమాత్మా
విశ్వధూళిలో లేవు పరమాత్మా
విశ్వనాడిలో లేవు పరమాత్మా
విశ్వవాడిలో లేవు పరమాత్మా
సమయ సాధన శ్రమ సంపాదనలో ఉన్నావా పరమాత్మా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి