23, సెప్టెంబర్ 2026, బుధవారం

ఆలోచనలోనే ఉంది సమయోచితం శ్రమయంలోనే ఉంది సందర్భోచితం

ఆలోచనలోనే ఉంది సమయోచితం శ్రమయంలోనే ఉంది సందర్భోచితం 
కార్యాలలోనే ఉన్నాయి సమయోచితం సమయాలలోనే ఉన్నాయి సందర్భోచితం 

అనుభవాలతో సాగిపోతే అనుకున్న సమయాలలోనే ఉంటాయి సమయోచిత సందర్భోచిత కార్యక్రమ విషయాల శ్రమ విధాన ప్రభావాల ఫలితాలు 

సమయానికి శ్రమించు సందర్భానికి స్పందించు సరైన సమయానికి విజ్ఞానంతో అభివృద్ధిని సాధించు 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion