15, సెప్టెంబర్ 2026, మంగళవారం

విజ్ఞానం ఉన్నవారికి ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం ఉన్నవారికి విజ్ఞానం కావాలి

విజ్ఞానం ఉన్నవారికి ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం ఉన్నవారికి విజ్ఞానం కావాలి 

విజ్ఞానం ఉన్నవారికి శ్రమించే ఉద్యోగం సంపాదన ఆహారం సౌకర్యం తరతరాల ఐశ్వర్యం కావాలి 
ఐశ్వర్యం ఉన్నవారికి విజ్ఞానం ఐశ్వర్య అభివృద్ధి పొదుపు తరతరాలుగా సాగేలా ప్రజ్ఞానం ఉండాలి  

ఐశ్వర్యం విజ్ఞానం రెండుగా కలసి కుటుంబంగా ఉంటేనే జీవితం పరమార్ధంతో సాగుతుంది 

విజ్ఞానం లేకున్నా ఐశ్వర్యంతో జీవించవచ్చు (ఐశ్వర్యం కొంత విజ్ఞానాన్ని కలిగిస్తుంది అలాగే ఖర్చులతో కొన్నింటిని సాధించి పెడుతుంది)
ఐశ్వర్యం లేకుంటే విజ్ఞానంతో జీవించలేము (విజ్ఞానం ఉన్నా శ్రమించే సామర్థ్యం ఉద్యోగ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది)

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి