ప్రయాణంతో సమయం విశ్వంతో సాగిపోతున్నది
పరిశోధనతో సమయం మేధస్సుతో సాగిపోతున్నది
కాలక్షేపంతో సమయం అసమర్ధతో సాగిపోతున్నది
కాలజ్ఞానంతో సమయం విజ్ఞానంతో సాగిపోతున్నది
కార్యక్రమంతో సమయం సామర్థ్యంతో సాగిపోతున్నది
కార్యజ్ఞానంతో సమయం పరిశోధనతో సాగిపోతున్నది
సంపాదనతో సమయం సమాజంతో సాగిపోతున్నది
సమస్తంతో సమయం సమరంతో సాగిపోతున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి