18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సమయం ఎంతో ఉన్నది సూర్యదేవా మేఘములతో అస్తమించలేవు అకాలమున

సమయం ఎంతో ఉన్నది సూర్యదేవా మేఘములతో అస్తమించలేవు అకాలమున 
మేఘములతో వెలుతురు లేకున్నా చిరు చీకటిలో ఎన్నో కార్యములు సాగిపోవునుగా   

రోజు వారి సమయంలో మానవుడు నిర్ణయించుకున్న కార్యములను సకాలమున చేసుకోగలగాలి 
విశ్వ కార్యములైనను సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల వ్యత్యాసములచే చేసుకోగలగాలి 

సూర్యోదయ వెలుతురులో కార్యములెన్నో పరిశుద్ధమవుతూ సూర్యాస్తమయ చీకటిలో కార్యములెన్నో ఉద్భవమవుతూ దినచర్య కార్యక్రమాలుగా పునరావృతం అవుతూ కాల భ్రమణం పరిభ్రమణం సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion