25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆనాటి కార్యం ఈనాటి కార్యంతో కలిసిపోతున్నది

ఆనాటి కార్యం ఈనాటి కార్యంతో కలిసిపోతున్నది 
ఆనాడు జరగవలసిన కార్యం ఈనాడు తెలియకనే సాగిపోతున్నది 

ఆనాడు ధర్మం చేయలేని కార్యం ఈనాడు దైవమే చేసేలా మహోత్తరమై సాగుతున్నది 
విధిలా జీవించే జీవన విధానం ఈనాడు వేడుకలా సాగే మహోత్సవం సాగిపోతున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి