22, సెప్టెంబర్ 2026, మంగళవారం

అనంతానందా అనంతానందా! పద్మనాభ పద్మనాభ పరమానందా పరమానందా!

అనంతానందా అనంతానందా! పద్మనాభ పద్మనాభ పరమానందా పరమానందా!
అత్యంతానందా అత్యంతానందా! పరబ్రంహ పరబ్రంహ పరమానందా పరమానందా!

బ్రంహాండ ప్రధాత విధాత బ్రంహోత్సవ బహుజన ముఖ ప్రముఖ పరంజ్యోతి పరమానందా!
భ్రమకర బహుకర ప్రఖ్యాత ప్రసిద్ధ సమయోత్సవ సహస్త్ర సమేత స్వయంజ్యోతి పరమానందా!

అఖండ ప్రఖండ అన్వేషిత పరిశోధన అహర్నిశ పరిశీలన అచంచల నిశ్చల పరమానందమా!
ఆద్యంత అదంత అఖిలాండ అపూర్విత అభిరామ ఆచరిత సుమధుర సహచర పరమానందా!  

పూజ్యాయ ఆరాధ్య పుష్పోదయ సూర్యోదయ ప్రజ్వల తేజోదయ ప్రతేజ సహోదయ పరమానందా!
భవ్యాయ సర్వాయ మహోదయ అభ్యుదయ ఉజ్వల జీవోదయ ఉత్తేజ ఉషోదయ పరమానందా!

శరణ్య కారుణ్య కమలాకర పద్మ భూషణ పుష్ప భాషణ ప్రభూత ప్రసంఖ్యత అసంఖ్యత పరమానందా!
మాధుర్య అనూహ్య ప్రభాకర పద్మ వర్షిత పుష్ప భాషిత సంభూత ప్రశంశిత అసాధారణీత పరమానందా!

--వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion