మరణమా నీవు ఎక్కడున్నా నన్ను సురక్షితంగా ఆహ్వానించుమా
మరణమా నీవు ఎలా వస్తున్నా నన్ను ప్రశాంతంగా చేరుకొందుమా
మరణమా నీ రూపమే తెలియక ముందే నాలో చేరుకోగలవుగా
మరణమా నీ భావమే తలచక ముందే నాలో చేరుకుంటావుగా
మరణమా నా మరణం క్షణంలో ముగిసే సమయ సంబరమా
మరణమా నా మరణం క్షణంలో తెలిసే సమయ సంబంధమా
మరణమా నేను ఉన్నానని మరణించానని నాకు తెలియనివ్వకు
మరణమా నేను లేనని మరణించలేదని నాకు గుర్తుచేయనివ్వకు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి