25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ప్రకృతి స్వరూపం అనేక విధాలుగా ఉద్భవించే ఆకార రూపాల స్వయంభువం

ప్రకృతి స్వరూపం అనేక విధాలుగా ఉద్భవించే ఆకార రూపాల స్వయంభువం  
స్వయంభువం పంచభూతాల స్వయంకృత ప్రమేయ మిళిత బంధాల పరివర్తనం 

అనేక వర్ణములు వివిధ సుగంధ పరిమళాలు అద్భుతమైన ప్రకృతి ఆకార రూప స్వరూపాలు 
అనంత భావములు అత్యంత తత్త్వములు ఆశ్చర్యమైన ప్రకృతి ఆకార రూప సదృశ్యములు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి