నగరంలోనైనా పట్టణంలోనైనా గ్రామంలోనైనా సమాజంలోనైనా ఇంటిలోనైనా నీలోనైనా సంపాదన ఉండాలి
సంపాదన శ్రమను విజ్ఞానాన్ని శరీరాన్ని దేహాన్ని ఉత్తేజం చేస్తూ ఆరోగ్యాన్ని అందిస్తూ కార్యక్రమాలను నడిపిస్తుంది
సంపాదనతో కార్యక్రమాలు ఎన్నో సాగిపోతూ సమస్యలు తీరిపోతూ జీవన విధానం సమతుల్యంలో సాగిపోతుంది
సంపాదన చేయాలని స్థోమతతో ఉంటే పొదుపు చేసే సామర్థ్యమైన విజ్ఞాన ఆలోచనలు మేధస్సులో ఉండాలి
సమస్యలను సంపాదనలతో పరిష్కారించబడుతూ అభివృద్ధిని సాధించే విజ్ఞాన ఆలోచనలు ఎదుగుదలను కలిగిస్తూ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాయి
ఎక్కడ ఎంతటి విజ్ఞానంతో ఎలా జీవించినా జీవన విధానంలో సంపాదన పొదుపు రెండూ అభివృద్ధి పరంగా సాగుతూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion