ఐశ్వర్యంతో కళ్యాణం జరిపించడం కన్నా ఉద్యోగాలతో కల్యాణాన్ని బంధంగా కలిగించు
ఉద్యోగంతో కళ్యాణం ఏర్పడితే ఏ సమస్యలు కలుగుతున్నా పరిష్కారించబడుతూ తీరిపోతూ బంధం సామర్థ్యంతో సాగిపోతుంది
ఉద్యోగంతో విజ్ఞానవంతమైన ఆలోచనలు సమయోచిత సమస్యల పరిష్కారాలు కార్యక్రమ విధానాలు సంబంధాల బంధుత్వాలు పరిచయాల పరిస్థితుల ప్రభావాల గమనాలు ఆహార ఆరోగ్య సంతోషాలు శుభోదయ కార్యములు ఎన్నో అభ్యుదయంగా కుటుంబ పరంగా కలిసిపోతూ కాల సమయాలతో ఆయుస్సుతో తరతరాలుగా గొప్ప జీవితాలుగా అభివృద్ధితో సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion