సంపాదన లేకుండా ఎప్పుడంటే అప్పుడు సంబరాలు జరుపుకుంటే బంధాలు విడిపోవచ్చు
సంపాదన ఉంటేనే సంబరం చేసుకోవడానికి సంతోషం సామర్థ్యం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతుంది
సంపాదన ఒకరిదైనా ఎప్పుడంటే అప్పుడు సంబరం చేసుకోవడం సమము కాదు సమయోచితం కాదు
ఎవరు కలిసినా సంబరం చేసుకోవాలంటే సంపాదన గొప్పగా ఉండాలి శ్రమ పడే తత్త్వం పొదుపు తనం ఉండాలి
సంపాదన ఒక్కటే ఉంటె సరిపోదు సంబారాలకు పొదుపు కూడా ఉండాలి అభివృద్ధి ఎదుగుతూ సాగిపోవాలి
ఇద్దరు సంపాదిస్తూ ఉంటేనే సంబరం ఒకరి సంపాదనతో చేసుకునే సంబరం ఇక్కట్ట్లతో సాగుతుంది
సంపాదనలోనే అసలైన సంబరం ఉంటుంది పొదుపులోనే అసలైన సంతోషం ఉంటుంది
సంపాదనలోనే విజ్ఞానం విజయం ఉంటుంది పొదుపులోనే అభివృద్ధి ఐశ్వర్యం ఉంటుంది
సంపాదన ఆహారంతో పాటు ఎన్నో రకాల సమస్యలను పరిష్కారిస్తూ అభివృద్ధిని జయిస్తుంది
ఒక సంపాదనకు మరో సంపాదన తోడైతేనే అసలైన ఆరోగ్యం అభివృద్ధి విజ్ఞానం అనుభవం ఉంటుంది
ఒక సంపాదన తోనే సాగిపోతే శ్రమకు అనారోగ్యం అజ్ఞానం అజాగ్రత్త కూడా కలిగి జీవితం విషాదంగా మారిపోవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి