17, సెప్టెంబర్ 2026, గురువారం

దేహాన్ని జలశుద్ధి చేయుటలో శరీరం పరిశుద్ధమవుతున్నదా

దేహాన్ని జలశుద్ధి చేయుటలో శరీరం పరిశుద్ధమవుతున్నదా  

దేహాన్ని సూర్యోదయాన జలధారతో పరిశుద్ధం చేయుటలో జ్ఞానేంద్రియములు నవరంధ్రములు అవయవాలు పరిశుద్ధమవుతూ ఉత్తేజత్వాన్ని పొందుతూ మేధస్సు నూతన ఆలోచనలతో మహా విజ్ఞాన విశ్వ కార్యాలను సాగించేందుకు శరీరం దివ్యమైన సామర్థ్యంతో సహకరించుటకు పవిత్రమైన మనస్సుతో కార్యక్రమాలు కార్యాచరణతో క్రమబద్ధంగా శాస్త్రీయ పరంగా కార్య విధాన కారణాలతో కార్య ఫలితాన్ని అభ్యుదయంగా విజయంతో అందుకోవడం కోసం మానవ స్నాన (ప్రక్షాళన) సిద్ధాంతం ఏర్పడినది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి