1, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఏ దేవి వరమో శ్రీ దేవి స్వరమో

ఏ దేవి వరమో శ్రీ దేవి స్వరమో 
మా దేవి వేదమో స్త్రీ దేవి శ్రమమో  

భూ దేవి కార్యమో సు దేవి ఫలమో 
నా దేవి హితమో మీ దేవి భాగ్యమో 

త్రీ దేవి రూపమో ద్వి దేవి భావమో 
ఓ దేవి తత్త్వమో ఓం దేవి పూజ్యమో 

ఈ దేవి శాస్త్రమో ఆ దేవి సూత్రమో 
భం దేవి మోక్షమో గం దేవి శాంతమో 


-- వివరణ ఇంకా ఉంది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి