2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఉద్యోగాన్ని వదిలి పెడితే అదృష్టాన్ని వదిలి పెట్టినట్టే

ఉద్యోగాన్ని వదిలి పెడితే అదృష్టాన్ని వదిలి పెట్టినట్టే  
సంపాదన లేకపోతే ప్రతి అదృష్టం ఎంతో దూరమైనట్టే 

అదృష్టం దూరమైతే శ్రమ పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది 
అదృష్టం దగ్గరైతే బంధం అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం కలుగుతుంది 

శ్రమించకపోతే శరీరం కూడా దేనికి సహకరించదు 
సంపాదన లేకపోతే దేహం కూడా విశ్రాంతి చెందదు 

విజ్ఞానం ఉంటే ప్రయోజనం ఏమిటో తెలియదు గాని ఉద్యోగం ఉంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది జీవితం ఐశ్యర్యం అవుతుంది బంధం అభివృద్ధి చెందుతుంది 

విజ్ఞానం లేకున్నా శ్రమించాలి అజ్ఞానం ఉన్నా సంపాదించాలి 
ఆరోగ్యం లేకున్నా శ్రమించాలి సామర్థ్యం లేకున్నా సంపాదించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి