18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

లక్షలు ఖర్చు చేసినా సద్గుణ లక్షణములు కలుగునా

లక్షలు ఖర్చు చేసినా సద్గుణ లక్షణములు కలుగునా  

లక్షలు పొదుపు చేసినా సద్గుణ లక్షణములు తెలియునా 

ఎవరికి ఎంత వరకో బంధాల భాగ్యములు అంత వరకే 

స్వభావాల తత్త్వములతో జీవించు జీవులకు కార్యములు ఎలా సాగిపోవునో భాష విధానమే తెలుపును 
విజ్ఞానంతో సమయోచితంగా ఆలోచించే గుణ లక్షణములు నిరంతరం శాంతంగా సాగిపోవుట సాగరమైనా తెలుపదు 

మేధస్సు మనస్సు మౌనమై ప్రశాంతమై విజ్ఞానమై కార్య గమనమే ఆలోచిస్తూ పరమార్ధంతో జీవిస్తున్నప్పుడే ఆధ్యాత్మిక జీవన విధానము దేహ పర భాష సమయోచితంగా సుభాషితమై సుగుణములతో సాగిపోవును 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion